Friday, 20 January 2017

బ్లడ్ డొనేషన్ క్యాంప్ -  AP BLOOD CELL APP                                        అవగాహన 18-1-2017  

Swarnandra Engineering College, Sri YN.College, Sri Surya College,                                Gowthami College, Narsapur- W.G.Dist.,
NTR వర్ధంతి కి  రక్తదానం చేస్తున్న 
నర్సాపురం MLA బండారు మాదవనాయుడు గారు,నాయకులు,విద్యార్దులు
18-1-2017 ఉదయం 10 గంటలకు నర్సాపురం స్వర్ణాంద్ర ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ వై యన్ కాలేజీ ,  శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ ,శ్రీ సూర్య కాలేజ్ విద్యార్డులకు   AP బ్లేడ్ సెల్ ఆప్  గురించి అవగాహన కల్పించడం జరిగింది,40 మంది విద్యార్దులు , ప్రముఖ రాజకీయ నాయకులు రక్తదానం చేయడం జరిగింది 

















































No comments:

Post a Comment