Friday, 20 January 2017

AP Blood Cell  app    
Bank Your Blood Give the Gift of life
గవర్నమెంట్ హాస్పిటల్ ఐ సి టి సి మెడికల్ కౌన్సిలర్ 26-11-2016 శనివారం మధ్యాహ్నం 1 గంటకు నర్సాపురం గవర్నమెంట్ హాస్పటల్ లోని స్టాఫ్ అందరికీ AP బ్లేడ్ సెల్ ఆప్  అవర్నెస్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది  AP బ్లేడ్ సెల్ ఆప్ ద్వారా మీ సెల్ ఫోన్ నుండే ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న బ్లడ్ బ్యాంకుల నుండి రక్తాన్ని పొందవచ్చు ,AP Blood cell app గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని  విలువైన సమాచారాన్ని పొంది ప్రాణాలను కాపాడవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.యస్. త్రిమూర్తులు గారు అధ్యక్షత వహించారు
 

No comments:

Post a Comment